గుణింతాలు-గుణింత పదాలు

గుణింతం

న నా ని నీ ను నూ నృ నౄ నె నే నై నొ నో నౌ నం నః

పదాలు

నడక   నార   నీలం   నులక   నూగు  నెపం   నేల  నైజం  నొస   నౌక   నందనం

Return to top