గుణింతాలు-గుణింత పదాలు

గుణింతం

ర రా రి రీ రు రూ రృ రౄ రె రే రై రొ రో రౌ రం రః

పదాలు

రణం  రాగం రింగు  రీము  రుసరుస  రూపాయి  రెండు రేక  రైతు  రొద రోషం  రౌతు  రంగు

Return to top